ఆయుధాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్ | The arrest of a gang selling weapons | Sakshi
Sakshi News home page

ఆయుధాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్

Published Sun, Jul 3 2016 3:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

The arrest of a gang selling weapons

న్యూడెమొక్రసీ దళానికి ఆయుధాలు విక్రయిస్తోన్న ఓ ముఠాను ఇల్లందు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మూకమామిడి గ్రామానికి వెంకన్న, మల్లేపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, బయ్యారం మండలం కాచనపల్లికి చెందిన ఐలయ్యను అరెస్ట్ చేసి వారి నుంచి 3 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐలు నరేందర్, రవి, రమేశ్, ఎస్‌ఐలు అనిల్, రమేశ్‌బాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement