ఘనంగా ముగిసిన బోనాల వేడుకలు | The Bonalu celebrations ended gloriously | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగిసిన బోనాల వేడుకలు

Published Tue, Aug 2 2016 6:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

The Bonalu celebrations ended gloriously

నగరంలో బోనాల వేడుకలు ఘనంగా ముగిశాయి ఆట్టహాసంగా జరిగిన బోనాల ఉత్సవాలు అంబరాన్ని అంటేలా జరిగాయి. సోమవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆనంతరం పూరవీధుల్లో కన్నుల పండువగా ఊరేగింపులు నిర్వహించారు. అంతే కాకుండా అమ్మవారికి ప్రత్యేక నైవేధ్యాన్ని సమర్పించేందుకు మేకపోటేళ్ల బండ్లపై ఫలహారపు బండి ఊరేగింపుతో విచ్చేసి సమర్పించారు.

 

ఫలహరపు బండ్ల ఊరేగింపులు అమ్మవారిని పూరవీధుల్లో ఊరేగింపు వంటి కార్యక్రమాలు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు కొనసాగాయి. అంబర్‌పేట మహంకాళి ఆలయానికి పెద్ద ఎత్తున ఫలరహారపు బండ్లు ఊరేగింపుగా వచ్చాయి. అలాగే అంబర్‌పేట పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, బాగ్ అంబర్‌పేట తదితర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల వద్ద ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement