పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య | The farmer committed suicide | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

Published Fri, Jul 8 2016 6:24 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

The farmer committed suicide

యాచారం మండలం కిషన్‌పల్లిలో పురుగులమందు తాగి బుచ్చయ్య(55) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement