చిన్నశంకరంపేట మండలం శేరిపల్లిలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది.
చిన్నశంకరంపేట మండలం శేరిపల్లిలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతల సత్యనారాయణ అనే రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పులబాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.