కారు ఢీకొని సింగరేణి కార్మికుడి మృతి | The officer car hit worker killed in singareni | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని సింగరేణి కార్మికుడి మృతి

Published Fri, Jun 3 2016 8:47 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

The officer car hit worker killed in singareni

 ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సింగరేణి సీటైప్ కాలనీలో కారు ఢీకొనడంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. గురువారం అర్ధరాత్రి గణపతి (55) అనే సింగరేణి కార్మికుడు కాలనీలో నివాసం ముందు ఉండగా ప్రాజెక్టు అధికారి టీవీ రావు కారు ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement