ముగ్గురు దొంగల అరెస్ట్... ఆభరణాలు స్వాధీనం | Theives arrested, silver metals seized by police | Sakshi
Sakshi News home page

ముగ్గురు దొంగల అరెస్ట్... ఆభరణాలు స్వాధీనం

Published Mon, Jun 6 2016 8:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

Theives arrested, silver metals seized by police

సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి సీసీఎస్ పోలీసులు ముగ్గురు దొంగలను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement