పిడుగుపడి 12 మేకలు మృతి | thunderstorm kills 12 goats | Sakshi
Sakshi News home page

పిడుగుపడి 12 మేకలు మృతి

Published Mon, Jun 6 2016 3:11 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

thunderstorm kills 12 goats

పాల్వంచ రూరల్ (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా పాల్వంచ రూరల్ మండలం యానంబయలు పంచాయతీ రాజాపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం పిడుగు పడి 12 మేకలు మృతి చెందాయి. వెంకన్న అనే రైతుకు చెందిన మేకలు పొలంలో మేస్తుండగా పిడుగుపడింది. ఈ సంఘటనలో మందలోని 12 మేకలు మృతిచెందాయి. దాంతో రైతు లబోదిబోమంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement