తిరుమలలోని పీయూసీ-3 వద్ద కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ సోమవారం మధ్యాహ్నం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి స్థానిక అశ్వనీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.
తిరుమలలో ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Published Mon, May 2 2016 1:38 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement