కళాకారుల ప్రదర్శన | to demansration in actors | Sakshi
Sakshi News home page

కళాకారుల ప్రదర్శన

Published Thu, Sep 8 2016 2:44 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

కళాకారుల ప్రదర్శన - Sakshi

కళాకారుల ప్రదర్శన

తుర్కపల్లి : స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ కషి చేయాలని తెలంగాణ సాంస్కతిక సారథి కళకారుడు జాహంగీర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ తెలంగాణ కోసం కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా  పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యకమంలో సురేశ్, సంజీవులు, వేణుకొండల్, కరుణాకర్, సిద్ధూ, ఇన్‌చార్జి హెచ్‌ఎం వెంకటాచారి, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement