నేడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సర్కిల్‌ కాన్ఫరెన్స్‌ | today bsnl employees circle conferance | Sakshi
Sakshi News home page

నేడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సర్కిల్‌ కాన్ఫరెన్స్‌

Published Sat, Jan 21 2017 10:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

today bsnl employees circle conferance

అనంతపురం రూరల్‌ : సంచార్‌ నిగమ్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ (ఎస్‌ఎన్‌ఏ)  21వ సర్కిల్‌ కాన్ఫరెన్స్‌ను నగరంలోని మాసినేని గ్రాండ్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎన్‌ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, లింగమయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ కార్యదర్శులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఎస్‌ఎన్‌ఏ ఉద్యోగులు హాజరు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement