రాజంపేట: ఏఐటీఎస్(రాజంపేట)లో శనివారం జేఎన్‌టీయు(అనంతపురం) జూడో టీమ్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఫిజికల్ డైరక్టరు బీ.నాగముని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు ఈ ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఈ ఎంపికలకు జేఎన్‌టీయు పరిధిలో జూడో క్రీడాకారులు హాజరవుతారని వివరించారు.
నేడు జూడో టీమ్స్ ఎంపిక
Published Sat, Oct 15 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
Advertisement
Advertisement