అనంతపురం అర్బన్ : వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నగదు రహిత లావాదేవీల అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు.