ఎర్రబెల్లి పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ | today supreme court enquiry on errabelli petition | Sakshi
Sakshi News home page

ఎర్రబెల్లి పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ

Published Fri, Dec 11 2015 11:43 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఎర్రబెల్లి పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ - Sakshi

ఎర్రబెల్లి పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయకర్రావు పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై అనర్హత వేటు వేయాలని ఎర్రబెల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై కోర్టు ఏవిధమైన ఆదేశాలు జారీ చేస్తుందో అని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, కృష్ణారావు, సాయన్న టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement