రేపు ‘హరితహారం’పై కవి సమ్మేళనం
Published Sat, Jul 23 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
మహబూబ్‌నగర్ కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం పథకంపై జిల్లా స్థాయిలో
ఆగస్టు 2న కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,సర్వే సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.విజయకుమార్, ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే కవిసమ్మేళన ంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డైట్ కళాశాలల విద్యార్థులు పాల్గొనాలని కోరారు. వివరాలకు నెం.9032844017 ను సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement