జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతికలోపం ఏర్పడి శనివారం సాయంత్రం 500 మెగావాట్ల విద్యు™Œ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆరో యూనిట్‌లో వార్షిక మరమ్మతులు కొనసాగుతున్నాయి.
-
ఆరవ యూనిట్‌లో వార్షిక మరమ్మతులు
జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతికలోపం ఏర్పడి శనివారం సాయంత్రం 500 మెగావాట్ల విద్యు™Œ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆరో యూనిట్‌లో వార్షిక మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో 2600 మెగావాట్ల ప్రాజెక్టులో ప్రస్తుతం 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది.