మాజీ మంత్రి కాన్వాయి ఢీ కొని ... ఇద్దరికి గాయాలు | Two injured in ex minister convoy | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి కాన్వాయి ఢీ కొని ... ఇద్దరికి గాయాలు

Published Tue, Sep 15 2015 11:21 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

Two injured in ex minister convoy

నల్గొండ : నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ పాముల జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమామాధవరెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయి... ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉమామాధవరెడ్డి కాన్వాయి సిబ్బంది వెంటనే స్పందించి... క్షతగాత్రులను నల్గొండలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement