ఈతకెళ్లి ఇద్దరు యువకుల మృతి | Two young men killed in the swimming | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లి ఇద్దరు యువకుల మృతి

Published Mon, Oct 3 2016 2:21 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Two young men killed in the swimming

కోహిర్ మండలం మద్రి గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సతీష్(18), శ్రీనివాస్(19) అనే ఇద్దరు యువకులు నారింజవాగులో ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement