ఎస్సార్బీసీ కాల్వలో వ్యక్తి మృతదేహం | unknown deadbody foundin srbc cenal | Sakshi
Sakshi News home page

ఎస్సార్బీసీ కాల్వలో వ్యక్తి మృతదేహం

Published Sun, Sep 18 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

unknown deadbody foundin srbc cenal

గడివేముల:  కొర్రపోలూరు సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వలో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు బయటకు తీశారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుంది. వీఆర్వో ప్రభాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement