ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీగా ఉషాఫణికర్‌ | usha phanikar to icds incharge pd | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీగా ఉషాఫణికర్‌

Published Wed, May 31 2017 11:31 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

usha phanikar to icds incharge pd

అనంతపురం టౌన్‌ : మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) ఇన్‌చార్జ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉషాఫణికర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పీడీగా ఉన్న జుబేదాబేగం ఇటీవల కర్నూలుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో రెగ్యులర్‌గా ఎవరినీ నియమించలేదు. అసిస్టెంట్‌ పీడీగా ఉన్న ఉషాఫణికర్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. పీడీ జుబేదాబేగం రిలీవ్‌ అయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement