జైనథ్ : మండలంలోని కౌఠ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వసుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ఉచితంగా నోటుపుస్తకాలను అందజేసారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయు విశ్వనాథ్ రెడ్డి, 52మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున నోటు పుస్తకాలు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వసుధా ఫౌండేషన్ అధ్వర్యంలో ప్రతీ ఏట ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రుక్మన్న, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నోటు పుస్తకాల పంపిణీ
Published Sat, Jul 16 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement