పశు వైద్య విద్యార్థుల సమ్మె విరమణ
ఏపీపీఎస్సీ ద్వారా పశు వైద్యుల పోస్టులు భర్తీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు 25 రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం విరమించారు.
Published Sat, Sep 3 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM