అనారోగ్యంతో గ్రామసేవకుని మృతి | Villager dies of illiness in kurnool district | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో గ్రామసేవకుని మృతి

Published Sun, Apr 17 2016 10:33 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

Villager dies of illiness in kurnool district

మిడుతూరు(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా మిడుతూరు మండలం కడమూరు గ్రామంలో గ్రామ సేవకునిగా పనిచేస్తున్న సాంబశివుడు(55) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. సాంబశివుడు గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో అతని ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement