వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ గవర్నర్‌గా సత్యనారాయణరెడ్డి | wakers international governer satyanarayana reddy | Sakshi
Sakshi News home page

వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ గవర్నర్‌గా సత్యనారాయణరెడ్డి

Published Sat, Jan 28 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

wakers international governer  satyanarayana reddy

అమలాపురం టౌన్‌ : 
వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా 103వ గవర్నర్‌గా అమలాపురానికి చెందిన తేతల సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. 2006 సంవత్సరం నుంచి రెడ్డి నడక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ, వాకర్స్‌ క్లబ్‌ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన్ను గవర్నర్‌ పదవి వరించింది. అమలాపురం వాకర్స్‌ క్లబ్‌లో అధ్యక్ష పదవితో పాటు ఎన్నో పదవులు చేపట్టారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement