రైతుల మనోభావాల ప్రకారమే పోరాటం | we will fight behalf of farmers: ysrcp | Sakshi
Sakshi News home page

రైతుల మనోభావాల ప్రకారమే పోరాటం

Published Thu, Jul 16 2015 3:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

we will fight behalf of farmers: ysrcp

విజయనగరం: బోగాపురం ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తున్న మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, సీజీసీ సభ్యులు పెన్మత్స సాంబశివరాజు, కాకర్లపూడి శ్రీనివాసరాజు, నియోజకవర్గం కన్వీనర్ పెన్మత్స సురేశ్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి రైతుల మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ పోర్టు నిర్మించే గ్రామాల్లో రైతుల మనోభావాలకు అనుగుణంగా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అన్ని వేళలా రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement