వెయిట్‌లిఫ్టింగ్ జిల్లా జట్టు ఎంపిక
Published Sun, Sep 18 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
డోర్నకల్ : హైదరాబాద్ లో ఆదివారం నుంచి ప్రా రంభమయ్యే రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూని యర్ వెయిట్‌లిఫ్టింగ్ పో టీలకు జిల్లా జట్లను శనివారంమండల కేంద్రంలో ఎంపిక చేశారు. స్థానిక హనుమా¯ŒS వ్యాయామశాలలో జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేష¯ŒS జనరల్ సెక్రటరీ కొత్త్త రాంబాబు జట్లను ప్రకటిం చారు. సబ్‌జూనియర్ బాలుర జట్టుకు సంబంధించి 50 కేజీల విభాగంలో ఎం. వేణు, జి.గణేష్, 56 కేజీల విభాగంలో కె.హర్షిత్, బి.కార్తీక్, 62 కేజీల విభాగంలో ఎ¯ŒS.రాజేష్, 69 కేజీల విభాగంలో జె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎండీ.మాదుర్, 85 కేజీల విభాగంలో జి.గణేష్ ఎంపికైనట్లు తెలిపారు. జూని యర్ బాలుర జట్టుకు 50 కేజీల విభాగంలో కె.ప్రవీణ్, 56 కేజీల విభాగంలో కె.సందీప్, 62 కేజీల విభాగంలో రాజేష్, జి.హేమంత్, 69 కేజీల విభాగంలో జె.సాయి, 77 కేజీల విభాగంలో కె.నరేంద్రబాబు, ఎ¯ŒS ఉమేష్, 85 కేజీల విభాగంలో కె.యాకేష్, 94 కేజీల విభాగంలోఎండీ.ఖలీల్, జె.రమేష్ ఎంపికయ్యారు. సబ్ జూనియర్ బాలికల జట్టుకు 44 కేజీల విభాగంలో బి.కావేరి, 48 కేజీల విభాగంలో ఎం.సుష్మ, 53 కేజీల విభాగంలో పి.స్రవంతి, 58 కేజీల విభాగంలో ఎం.మౌనిక, 63 కేజీల విభాగంలో బి.సింధు, 68 కేజీల విభాగంలో ఎస్.సంధ్య, 75 కేజీల విభాగంలో డి.ప్రియాంక, ఎస్.సోని ఎంపికయ్యారు. జూనియర్ బా లికల జట్టుకు 44 కేజీల విభాగంలో జి.రోజా, 53 కేజీల విభాగంలో బి.వాణీశ్వరి, 63 కేజీల విభాగంలో మహాలక్ష్మి ఎంపికయ్యారు. బాలుర టీంకు కొత్త కుమార్, బాలికల టీంకు అనిల్‌కుమార్ కోచ్‌లుగా వ్యవహరిస్తారని రాం బాబు తెలిపారు.
Advertisement
Advertisement