సాక్షి సౌజన్యంతో సేవా కార్యక్రమాలు | Witness courtesy service activities | Sakshi
Sakshi News home page

సాక్షి సౌజన్యంతో సేవా కార్యక్రమాలు

Published Sat, Sep 24 2016 11:29 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సుభాష్‌నగర్‌లో అల్పాహారాన్ని అందిస్తున్న సంస్థ ప్రతినిధులు, సాక్షి విలేకరులు - Sakshi

సుభాష్‌నగర్‌లో అల్పాహారాన్ని అందిస్తున్న సంస్థ ప్రతినిధులు, సాక్షి విలేకరులు

కుత్బుల్లాపూర్‌: వరద బాధితులకు సాక్షి అండగా నిలిచింది. సుభాష్‌నగర్‌లో ముంపునకు గురైన ప్రాంతాల్లో శనివారం ఉదయం బాధితులకు అల్పాహారాన్ని అందజేసింది. రంగురాజమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. సుమారు 270 మందికి ఇడ్లీ, వడ, మైసూర్‌ బొండా, నీటి ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధులను పలువురు అభినందించారు. రంగు రాజమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, సాక్షి ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement