రచయితల వేదిక అధ్యక్షుడిగా కత్తిమండ | writers union president pratap | Sakshi
Sakshi News home page

రచయితల వేదిక అధ్యక్షుడిగా కత్తిమండ

Published Sat, Dec 3 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

writers union president pratap

సఖినేటిపల్లి :
వర్థమాన రచయితల వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా సఖినేటిపల్లికి చెందిన రచయిత కత్తిమండ ప్రతాప్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 మంది సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు అయినట్టు ఆయన తెలిపారు. ఆకు పచ్చ కవిత్వం పేరుతో పర్యావరణంపై అవగాహన కల్పించడం  , వర్థమాన రచయితలకు వర్క్‌ షాప్‌లను నిర్వహించనున్నట్టు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement