పోలవరం కాలువలో యువకుడి గల్లంతు | youth displaced in POLAVARAM channel | Sakshi
Sakshi News home page

పోలవరం కాలువలో యువకుడి గల్లంతు

Published Sun, Jul 31 2016 9:20 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

youth displaced in POLAVARAM channel

నల్లజెర్ల మండలం అనంతపల్లి శివారులో ఓ బ్రిడ్జి పోలవరం కాలువలో ఈతకు దిగి ఓ యువకుడు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కొయ్యలగూడెం మండలం శ్రీరంగపట్నానికి చెందిన దప్పసాని వెంకటేశ్వరరావు(25)గా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement