నూజివీడు : కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోపవరం గ్రామంలో కుటుంబ కలహాలతో ఎం.రవి (20) అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో యువకుని ఆత్మహత్య
Published Tue, Jul 19 2016 11:16 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
Advertisement
Advertisement