టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని తెలిపారు.
గుంటూరు: టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని తెలిపారు. రాయపాటికి వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లీలాకుమారి శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.