ఎంపీ రాయపాటికి సతీవియోగం | Rayapati sambasiva rao wife leela kumari died with cardiac arrest | Sakshi
Sakshi News home page

ఎంపీ రాయపాటికి సతీవియోగం

Published Sat, Jul 16 2016 9:01 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

ఎంపీ రాయపాటికి సతీవియోగం

ఎంపీ రాయపాటికి సతీవియోగం

గుంటూరు : నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఈ రోజు తెల్లవారుజామున ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లీలాకుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement