నందీశ్వరుడికి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు | YS Jagan Performed special pooja at mahanandi temple | Sakshi
Sakshi News home page

నందీశ్వరుడికి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు

Published Tue, Jan 10 2017 1:31 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

YS Jagan Performed special pooja at mahanandi temple

మహానంది : కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ మంగళవారం మహానంది మండలంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహానందీశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన జగన్ ఆర్చకులు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. జిల్లాలో వైఎస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరో రోజుకు చేరిన విషయం తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement