నూజివీడులో వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు | YSRCP helds relay fasting in Nuzivid | Sakshi
Sakshi News home page

నూజివీడులో వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు

Published Tue, May 17 2016 11:10 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

YSRCP helds relay fasting in Nuzivid

నూజివీడు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైయ్యాయి. నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలలో మున్సిపల్ చైర్‌పర్సన్ బసవ రేవతి, కౌన్సిలర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement