అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు సాక్షి విలేకరి చంద్రశేఖర్‌రెడ్డిపై దాడికి పాల్పడిన రేషన్ డీలర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం మండల కేంఆదంలో రాస్తారోకో నిర్వహించారు.
అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు సాక్షి విలేకరి చంద్రశేఖర్‌రెడ్డిపై దాడికి పాల్పడిన రేషన్ డీలర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం మండల కేంఆదంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయింది. విలేకరిపై దాడిచేసిన దుండగులపై చర్య తీసుకునేవరకూ ఆందోళన ఆగదని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.