
అప్పన్న సన్నిధిలో వైవీఎస్ చౌదరి
సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి మంగళవా రం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనసింహస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాల యం లో అషో్టత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశా రు. స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు.