మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ 1040 పోస్టులు | 1040 posts in Majagav dock sipbildars Ltd | Sakshi
Sakshi News home page

మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ 1040 పోస్టులు

Published Wed, Jan 25 2017 4:40 AM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ 1040 పోస్టులు

మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ 1040 పోస్టులు

మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ వివిధ ట్రేడ్‌లలోని స్కిల్డ్, సెమీ స్కిల్డ్‌ గ్రేడ్‌లలో టెక్నికల్‌ స్టాఫ్, ఆపరేటివ్‌లను రెండేళ్ల కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించేందుకు ప్రకటన జారీ చేసింది.

ఖాళీలు
1.స్కిల్డ్‌ గ్రేడ్‌–1: జూనియర్‌ డ్రాట్స్‌మ్యాన్‌–37 (మెకానికల్‌–34, ఎలక్ట్రికల్‌– 1, సివిల్‌–2); జూనియర్‌ ప్లానర్‌ ఎస్టిమేటర్‌–40 (మెకానికల్‌–20, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌–18, సివిల్‌–2); జూనియర్‌ క్యూసీ ఇన్‌స్పెక్టర్‌–30 (మెకానికల్‌–28, ఎలక్ట్రికల్‌–2); స్టోర్‌ కీపర్‌–25; ఫార్మసిస్ట్‌–1; ఫిట్టర్‌–69; స్ట్రక్చరల్‌ ఫ్యాబ్రికేటర్‌– 335; పైప్‌ ఫిట్టర్‌–87; బ్రాస్‌ ఫినిషర్‌–1; ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌–42; ఎలక్ట్రీషియన్‌– 34; ఆపరేటర్‌–8(ఎలక్ట్రిక్‌ క్రేన్‌–6, డీజిల్‌ క్రేన్‌–2); ఏసీ రిఫ్రిజిరేషన్‌ మెకానిక్‌–3; మెషినిస్ట్‌–7; కంప్రెషర్‌ అటెండెంట్‌–7; పెయింటర్‌–18; కార్పెంటర్‌–14; కంపోజిట్‌ వెల్డర్‌–90; రిగ్గర్‌–94; యుటిలిటీ హ్యాండ్‌(స్కిల్డ్‌)–2.
2.సెమీ స్కిల్డ్‌ గ్రేడ్‌–3: సెక్యూరిటీ సిపాయ్‌(ఎక్స్‌సర్వీస్‌మెన్‌)–5; లస్కర్‌–10
3.సెమీ స్కిల్డ్‌ గ్రేడ్‌–1: ఫైర్‌ ఫైటర్‌–23; యుటిలిటీ హ్యాండ్‌(సెమీ స్కిల్డ్‌)–34; చిప్పర్‌ గ్రైండర్‌–24.

సై్టపెండ్‌
1.స్కిల్డ్‌ గ్రేడ్‌–1: మొదటి ఏడాది నెలకు రూ.7,500; రెండో ఏడాది రూ.7,575.
2.సెమీ స్కిల్డ్‌ గ్రేడ్‌–3: మొదటి ఏడాది నెలకు రూ.7,250; రెండో ఏడాది రూ.7,323.
3.సెమీ స్కిల్డ్‌ గ్రేడ్‌–1: మొదటి ఏడాది నెలకు రూ.6,000; రెండో ఏడాది రూ.6,060.    
 విద్యార్హత: పోస్టును బట్టి 8వ తరగతి (లేదా) 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటీస్‌షిప్‌/మూడేళ్ల డిప్లొమా/డీఫార్మసీ లేదా బీ ఫార్మసీ. షిప్‌ బిల్డింగ్‌ ఇండస్ట్రీలోని సంబంధిత ట్రేడ్‌లో/విధుల్లో ఏడాది అనుభవం.
 వయసు: 2017 జనవరి 1 నాటికి కనీసం 18 ఏళ్లు; గరిష్టం 33 ఏళ్ల లోపు.
 ఎంపిక విధానం: మొదటి తొమ్మిది రకాల ఉద్యోగాలకు రాత పరీక్ష; మిగిలిన పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు.
 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
 దరఖాస్తు రుసుం: రూ.100
ఠి చివరి తేది: ఫిబ్రవరి 9
www.mazdock.com

Advertisement
Advertisement