ప్రవేశాలు, ఉద్యోగాలు | Admissions, jobs | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు, ఉద్యోగాలు

Published Wed, Jun 25 2014 10:11 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Admissions, jobs

 సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్
 సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 విభాగం: ఎడ్యుకేషన్
 వ్యవధి: మూడు నుంచి నాలుగేళ్లు
 అర్హతలు: ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఎడ్/ఎంఫిల్ ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 4
 వెబ్‌సైట్: www.cie.du.ac.in
 
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్

 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 కోర్సు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
 వ్యవధి: ఏడాది
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో అర్హత సాధించాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 15
 వెబ్‌సైట్: www.mph.iihmr.org
 
 ఎమ్మెస్సీ ఇన్ క్లినికల్ రీసెర్చ్
 టాటా మెమోరియల్ సెంటర్, ముంబై ‘మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ క్లినికల్ రీసెర్చ్’ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 వ్యవధి: రెండేళ్లు
 అర్హతలు: బయోసెన్సైస్/ లైఫ్ సెన్సైస్/ కెమిస్ట్రీ/ క్లినికల్ న్యూట్రిషన్/ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సెన్సైస్/ మెడిసిన్/ డెంటిస్ట్రీ/ అక్యుపేషనల్ థెరపీ/ ఫిజియోథెరపీ/ నర్సింగ్‌లో 50 శాతం మార్కులతో బీఎస్సీ ఉండాలి.
 వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 15
 వెబ్‌సైట్:
 
 మరిన్ని నోటిఫికేషన్ల కోసం
 www.sakshieducation.com చూడవచ్చు.
 
 
 ఉద్యోగాలు

 ఎన్‌ఐఆర్‌డీ హైదరాబాద్

 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ హైదరాబాద్, కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 ప్రాజెక్ట్ కన్సల్టెంట్
 అర్హతలు:
సోషల్ సైన్స్‌లో పీజీతో పాటు పీహెచ్‌డీ ఉండాలి. ట్రైబల్ డెవలప్‌మెంట్/మైక్రోప్లానింగ్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి.
  ప్రాజెక్ట్ అసోసియేట్
 అర్హతలు
: సోషల్ సైన్స్‌లో పీజీతో పాటు ఎంఫిల్ లేదా పీహెచ్‌డీ ఉండాలి. ట్రైబల్ డెవలప్‌మెంట్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.
  ప్రాజెక్ట్ అసిస్టెంట్
 అర్హతలు:
సోషల్ సైన్స్‌లో పీజీ. ఎంఎస్ ఆఫీస్, వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 30
 వెబ్‌సైట్: www.nird.org.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement