కెరీర్ కౌన్సెలింగ్ | Career counseling | Sakshi
Sakshi News home page

కెరీర్ కౌన్సెలింగ్

Published Fri, Apr 29 2016 4:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

కెరీర్ కౌన్సెలింగ్

కెరీర్ కౌన్సెలింగ్

ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
     - జనప్రియ, జంగారెడ్డి గూడెం

 
 ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కోర్సు చేసిన వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలో చాలా యూనివర్సిటీలు ఈ కోర్సు ను ఆఫర్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని..
 ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్
 వివరాలకు:   www.osmania.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
 అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్/స్టాటిస్టిక్స్).
 వివరాలకు:andhrauniversity.edu.in
 శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ- తిరుపతి
 అర్హత: బీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/స్టాటిస్టిక్స్).
 వివరాలకు:www.svuniversity.in
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- గుంటూరు
 అర్హత: బీఎస్సీ మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్
 వివరాలకు:
www.nagarjunauniversity.ac.in
 ఐఎస్‌ఐ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్) - బెంగళూరు: బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అందిస్తోంది.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 వివరాలకు:  www.isibang.ac.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement