కెమిస్ట్రీ | Chemistry | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ

Published Tue, Jan 21 2014 11:22 PM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

కెమిస్ట్రీ - Sakshi

కెమిస్ట్రీ

 1.    {తిక  సిద్ధాంతాన్ని  ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
     డాబర్ నీర్
 2.    జాన్ న్యూలాండ్‌‌స ప్రతిపాదించిన సిద్ధాంతం?
     అష్టక సిద్ధాంతం (అష్టక పరికల్పన)
 3.    GM> అల్యూమినియం అని ఏ మూలకాన్ని  అంటారు?
     గాలియం.
 4.    ఎకా బోరాన్ అని ఏ మూలకాన్ని అంటారు?
     స్కాండియం
 5.    మొదటి పీరియడ్‌లోని మూలకాల సంఖ్య?
     2 (H, He)
 6.    పరమాణు సంఖ్య 57 నుంచి 70 వరకు గల మూలకాలను ఏమంటారు?
     లాంథనైడ్‌లు
 7.    పరమాణు సంఖ్య 89 నుంచి 102 వరకు గల మూలకాలను ఏమంటారు?
     ఆక్టినాయిడ్‌లు
 8.    జడ వాయువు మూలకాల సాధారణ
     ఎలక్ట్రాన్ విన్యాసం?
     ns2np6
 9.    ఛీ-బ్లాక్  మూలకాలను ఏమంటారు?
     పరివర్తన మూలకాలు
 10.    అంతర పరివర్తన మూలకాలు అని వేటిని అంటారు?
     జ-బ్లాక్ మూలకాలు
 11.    అయనీకరణ శక్మానికి ప్రమాణాలు?
     ఎలక్ట్రాన్ వోల్టు లేదా కిలో జౌల్ మోల్-1
 12.    రుణ విద్యుదాత్మకతను ఏ స్కేలులో కొలుస్తారు?
     పౌలింగ్ స్కేలు
 13.    అత్యధిక రుణవిద్యుదాత్మకత ఉన్న మూలకం?
     ఫ్లోరిన్
 14.    అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటీ ఉన్న మూలకం?
     క్లోరిన్
 15.    అత్యధిక ధన విద్యుదాత్మకత ఉన్న మూలకం?
     సీజియం
 16.    ఆవర్తన పట్టికలో అత్యధిక ఆక్సీకరణ  ధర్మం ఉన్న మూలకాలు?
     హేలోజన్‌లు (VII  గ్రూప్ మూలకాలు)
 17.    6వ పీరియడ్‌లోని మూలకాల సంఖ్య?
     32
 18.    బెరిల్ ఫార్ములా?
     Be3 Al2(SiO3)6
 19.    KCl.MgCl2 6ఏ2ై  ను ఏమంటారు?
     కార్నలైట్
 20.    ఎప్సం లవణంలోని నీటి అణువుల సంఖ్య?
     7
 21.    బెరైట్స్ ఏ మూలకం ఖనిజం?
     బేరియం
 22. క్షారమృత్తిక లోహాల్లో రేడియోధార్మికత  ఉన్న మూలకం?
     రేడియం
 23.    ఆక్సైడ్‌తో పాటు, పెరాక్సైడ్‌లను ఏర్పరిచే
     క్షారమృత్తిక లోహం?
     బేరియం
 24.    BeCl2 నుంచి  BeH2ను తయారు చేయడానికి ఉపయోగించేది?
     LiAlH4 (లిథియం అల్యూమినియం హైడ్రైడ్)
 25.    CeO  H లక్షణాన్ని కలిగి ఉంది?
     క్షార
 26.    హైపో రసాయన నామం ఏమిటి?
     సోడియం థయోసల్ఫేట్
 27.    స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రా ద్రావణి లో
     కరిగే ద్రావిత గరిష్ఠ పరిమాణాన్ని  ఏమంటారు?
     {దావణీయత
 28.    {ధువ ద్రావణికి ఉదాహరణ?
     నీరు
 29.    అధ్రువ ద్రావణికి ఉదాహరణ?
     బెంజీన్, కిరోసిన్
 30.    ఉష్ణోగ్రతను పెంచినప్పుడు  ద్రావణీయత పెరిగే పదార్థం?
     NaNO3  
 31.    ఉష్ణోగ్రతను పెంచినప్పుడు ద్రావనీయత తగ్గే పదార్థం?
     Ce2(SO4)3.9H2O  
 32.    120 {V>.  Na2CO3   జల ద్రావణంలో 10గ్రా. Na2CO3 ఉంటే దాని భార శాతం?
     8.33
 33.    45 మి.లీ.  హెప్టేన్‌కు 15 మి.లీ. హెక్సేన్‌ను కలిపినప్పుడు ఏర్పడిన ద్రావణపు ఘనపరిమాణ శాతం?
     25
 34    మొలారిటీకి ప్రమాణాలు?
     మోల్.లీటర్-1
 35.    750 మి.లీ. 0.4 M NaOH  ద్రావణంలో ఉన్న  ూ్చైఏ  మోల్‌ల సంఖ్య?
     0.3
 36.    గాఢత తెలిసిన ద్రావణాలను ఏమంటారు?
     {పమాణ  ద్రావణం
 37.    {పమాణ ద్రావణాలను  దేనిలో తయారు చేస్తారు?
     {పమాణ కుప్పెలు
 38.    ఏ రకమైన ద్రావణాలు అస్థిరమైనవి?
     అతి సంతృప్త ద్రావణాలు
 39.    ఉష్ణోగ్రతను పెంచితే ూ్చఇ ద్రావణీయత  ఏమవుతుంది?
     మారదు
 40.    ఎసిటిక్ ఆమ్లం ఏ రకమైన విద్యుద్విశ్లేష్యం?
     బలహీన
 41.     P2O3° నీటిలో కరిగిస్తే ఏర్పడే ఆమ్లం?
     ఫాస్ఫరస్ ఆమ్లం (H3PO3)
 42.     నైట్రస్ ఆమ్లం ఫార్ములా?
     HNO2
 43.  కార్బోనిక్ ఆమ్లం ఎన్‌హైడ్రెడ్  అని దేన్ని అంటారు?
     CO2
 44.    ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరెంజి  సూచిక రంగు?
     ఎరుపు
 45.    క్షార ద్రావణంలో మిథైల్ ఆరంజి సూచిక రంగు?
     పసుపు
 46.    లోహాలపై ఆమ్లాల చర్యవల్ల విడుదలయ్యే వాయువు?
     హైడ్రోజన్
 47.    అయనీకరణ సిద్ధ్దాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
     అర్హీనియన్
 48.    జల ద్రావణంలో ఏ+ అయాన్లను ఇచ్చే పదార్థాలు?
     ఆమ్లాలు
 49.     ఇై2  ఏ లక్షణాన్ని కలిగి ఉంటుంది?
     ఆమ్ల
 50.    25 oC వద్ద నీటి అయానిక లబ్ధం విలువ?
     1.0×10-14 Mole.ion2/lit
 51.    0.001 M HCl  ద్రావణ ఞఏ విలువ?
     3
 52.    నిమ్మరసం  pH విలువ?
     2 - 4
 53.    ఉమ్మి pH  విలువ?
     6.4 - 6.9
 54.    వజ్రంలో కార్బన్ - కార్బన్ పరమాణువుల మధ్య దూరం?
     1.54 అని  
 55.    మూత్రం pH విలువ?
     4.8 - 7.5
 56.    బలమైన ఆమ్లం, బలమైన క్షారంతో చర్య నొందినప్పుడు వెలువడే తటస్థీకరణ ఉష్ణం విలువ?
     13.7 Kcal/Mole
  57.    NaOH, ఇఏ3ఇైైఏల మధ్య చర్యనొందినప్పుడు విడుదలయ్యే తటీస్థీకరణ ఉష్ణం విలువ?
     13.4 Kcal/Mole
 58.    భూమి పొరల్లో కార్బన్ శాతం?
     0.3
 59.    వజ్రం వక్రీభవన గుణకం?
     2.41
 60. వజ్రంలో కార్బన్ పరమాణువుల నిర్మాణం?
     చతుర్ముఖీయం
 61. వజ్రంలో బంధకోణం?
     1090.28’
 62. గ్రాఫైట్ సాంద్రత?
     2.25 గ్రా/c.c
 63. గ్రాఫైట్ లో  c-c  బంధ దూరం?
     1.42 అ0
 64. గ్రాఫైట్‌లో బంధ కోణం?
     1200
 65. గ్రాఫైట్ లో ఏవైనా రెండు పొరల మధ్య దూరం?
     3. 35 అ0
 66.    బక్‌మిన్‌స్టర్ పుల్లరిన్  (c60) ఏ నిర్మాణాన్ని  కలిగి ఉంటుంది?
     ఫుట్‌బాల్
 67.    ఇ60ను కనుగొన్న శాస్త్రవేత్తలు?
     ఏ.గి. క్రోటో, R.E  సాల్మి
 68.    పరిశ్రమలు, మోటారు వాహనాల నుంచి వెలువడే పొగలో ఎక్కువగా ఉండేది?
     ఇై  (కార్బన్ మొనాక్సైడ్)
 69.    గాలిలో కార్బన్ ైడె  ఆక్సైడ్  శాతం?
     0.03 శాతం.
 70.    సున్నపు తేటను పాలలా మార్చే వాయువు?
     CO2    
 71. నిప్పును ఆర్పే యంత్రాల్లో ఉపయోగించే  వాయువు?
     CO2
 72. ఘన కార్బన్-డై-ఆక్సైడ్‌ను ఏమంటారు?
     పొడి మంచు
 73. పిండి పదార్థం ఫార్ములా?
     (C6H10O5)n    
 74.    అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్న
     మూలకం?
     కార్బన్
 75.    {పొపైన్‌లోని బంధాల సంఖ్య?
     {తిబంధం
 76.    సూర్యశక్తి గిడ్డంగి అని దేన్ని అంటారు?
     బొగ్గు నిక్షేపాలు
 77.    ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు ఉన్న ప్రదేశం?
     రామగుండం, కొత్తగూడెం
 78.    లిగ్నైట్‌లో కార్బన్ శాతం?
     70 శాతం
 79.    అతి పురాతనమైన బొగ్గు?
     ఆంథ్రసైట్
 80.    కార్బన్, హైడ్రోజన్లు మాత్రమే కలిగిన కర్బన  పదార్థాలను  ఏమంటారు?
     హైడ్రోకార్బన్‌లు
 81.    ఆల్కేన్‌లు ఏ రకమైన రసాయన చర్యల్లో  పాల్గొంటాయి?
     {పతిక్షేపణ చర్యలు
 82.    C=C ద్విబంధం ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్‌లను ఏమంటారు?
     ఆల్కీనులు
 83.    ఆల్కీనుల మరో పేరు?
     ఓలిఫిన్‌లు
 84.    ఆల్కేన్‌ల  మరోపేరు?
     ఫారాఫిన్‌లు
 85.    – C– O –C ప్రమేయ సమూహం పేరు?
     ఈథర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement