ఉద్యోగ సమాచారం | Employment Information | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సమాచారం

Published Mon, Nov 16 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

Employment Information

యూపీఎస్‌సీలో 457 పోస్టులు  
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ).. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కంబైన్‌‌డ డిఫెన్‌‌స సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ)ను నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 457 (ఇండియన్ మిలటరీ అకాడెమీ-200, ఇండియన్ నావెల్ అకాడెమీ-45, ఎయిర్‌ఫోర్‌‌స అకాడెమీ-32, ఆఫీసర్‌‌స ట్రైనింగ్ అకాడెమీ (మెన్)-175, ఆఫీసర్‌‌స ట్రైనింగ్ అకాడెమీ (ఉమెన్)-5). ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 4. పూర్తి వివరాలకు www.upsc.gov.in, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబర్ 7-13 సంచిక) చూడొచ్చు.         

అంబేడ్కర్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్లు
 న్యూఢిల్లీలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ హాస్పిటల్.. సీనియర్ రెసిడెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 126 (ఓపెన్-67, ఓబీసీ-39, ఎస్సీ-13, ఎస్టీ-7). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 24, 26, 27. పూర్తి వివరాలకు http://delhi.gov.inచూడొచ్చు.
 
అణు ఇంధన విభాగం పరిధిలో సిబ్బంది
 అణు ఇంధన విభాగం పరిధిలోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్‌‌సడ్ టెక్నాలజీ.. సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 74 (అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-12, సెక్యూరిటీ గార్‌‌డ-58). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31. పూర్తి వివరాలకు www.cat.ernet.inచూడొచ్చు.                
 
 ‘శ్రీచిత్ర తిరునాళ్’లో అప్రెంటిస్‌లు

 తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ.. లైబ్రరీ సైన్‌‌సలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు ఏడు ప్లస్ ప్యానెల్. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 25. పూర్తి వివరాలకు www.sctimst.ac.inచూడొచ్చు.     
             
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో స్టోర్ కీపర్లు    
 సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు.. అసిస్టెంట్ స్టోర్ కీపర్ (గ్రూప్-సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6 (ఓపెన్-4, ఎస్సీ-2). దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు www.cgwb.gov.inచూడొచ్చు.
 
 కృషి విద్యాపీఠ్‌లో వివిధ పోస్టులు
 అకోలా(మహారాష్ట్ర)లోని డాక్టర్ పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 6 (అసిస్టెంట్ బయోకెమిస్ట్-1, సీనియర్ మెకానిక్-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-1, వెల్డర్-1, ఫిట్టర్-1, లాబ్ అసిస్టెంట్-1). ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు www.pdkv.ac.inచూడొచ్చు.
 
ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు
 ఐసీఏఆర్ అనుబంధ సంస్థ డెరైక్టరేట్ ఆఫ్ రేప్‌సీడ్-మస్టర్‌‌డ రీసెర్‌‌చ.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్‌‌చ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (మాలిక్యులర్ బ్రీడింగ్-2, హైబ్రిడ్ మస్టర్‌‌డ కంపొనెంట్-3). ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 19. పూర్తి వివరాలకు www.drmr.res.inచూడొచ్చు.  
 
ఫారెస్ట్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ పోస్టులు
 ఫారెస్ట్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (రీసెర్‌‌చ అసోసియేట్-1, జేఆర్‌ఎఫ్-2, ఫీల్డ్ అసిస్టెంట్-2). ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు www.icfre.orgచూడొచ్చు.
 
బిహార్ వర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు
 సౌత్ బిహార్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ.. కాంట్రాక్ట్/డిప్యుటేషన్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 35. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 30. వివరాలకు www.cub.ac.inచూడొచ్చు.
         
 టూరిజం కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌లు
 ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 23. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 20. వివరాలకు www.theashokgroup.comచూడొచ్చు.
 
 గాంధీనగర్ ఐఐటీలో స్టాఫ్  
 గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఖాళీలు-7), సీనియర్ సిస్టం ఎనలిస్ట్ (ఖాళీలు-1), అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ అండ్ సివిల్) (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 5. వివరాలకు www.iitgn.ac.inచూడొచ్చు.
 
 ఐఐసీటీలో వివిధ పోస్టులు
 హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ఎస్‌ఆర్‌ఎఫ్, జేఆర్‌ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఫెలో, రీసెర్‌‌చ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 36. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 20. వివరాలకు www.iictindia.orgచూడొచ్చు.
 
ఉత్తరాఖండ్ ఎయిమ్స్‌లో స్టాఫ్‌నర్స్ పోస్టులు
 ఉత్తరాఖండ్‌లోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. స్టాఫ్ నర్‌‌స గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 200. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 27. వివరాలకు www. aiimsrishikesh.edu. in చూడొచ్చు.
 
గోవా నిట్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
 గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. రెగ్యులర్/ డిప్యుటేషన్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 11. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 25. వివరాలకు www.nitgoa.ac.inచూడొచ్చు.
 
 ‘మెడికల్ ఎడ్యుకేషన్’లో రిక్రూట్‌మెంట్

 చంఢీగడ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్‌‌చ (పీజీఐఎంఈఆర్).. వికలాంగుల కోటాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 56. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 7. వివరాలకు www.pgimer.edu.inచూడొచ్చు.

ఆర్‌జీసీబీలో సైంటిస్ట్ పోస్టులు
 రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ).. వివిధ విభాగాల్లో సైంటిస్ట్ (ఈ-1, ఈ-2, ఎఫ్, జీ) పోస్టుల భర్తీకి ద రఖాస్తులు ఆహ్వానిస్తోంది.  దర ఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31. వివరాలకు www.rgcb.res.inచూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement