పండిత్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ
పండిత్ దీన్‌దయాల్ పెట్రోలియం యూనివర్సిటీ, గుజరాత్ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
బీటెక్: పెట్రోలియం/ఎలక్ట్రికల్/మెకానికల్/ఇండస్ట్రియల్/కెమికల్/ సివిల్ ఇంజనీరింగ్
అర్హత: జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా
ఎంటెక్ (ఫుల్ టైం), పీహెచ్‌డీ (ఫుల్ టైం/పార్ట్ టైం)
వెబ్‌సైట్: www.pdpu.ac.in
బీకాం (హానర్స్) కామన్ ఎంట్రెన్స్ టెస్ట్
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ బీకాం (హానర్స్) కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-
2014 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
కోర్సు: బీకాం (హానర్స్)
వ్యవధి: మూడేళ్లు
అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
ప్రవేశ పరీక్ష తేది: జూన్ 12
దరఖాస్తులకు చివరి తేది: జూన్ 9
వెబ్‌సైట్: www.osmania.ac.in
నేషనల్ లా స్కూల్
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
మాస్టర్ ఆఫ్ బిజినెస్ లాస్ (ఎంబీఎల్) :రెండేళ్లు
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్( ఏడాది)
విభాగాలు:
హ్యూమన్ రైట్స్ లా
మెడికల్ లా అండ్ ఎథిక్స్
ఎన్విరాన్‌మెంటల్ లా
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా
చైల్డ్ రైట్స్ లా, కన్జ్యూమర్ లా అండ్ ప్రాక్టీస్
సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్‌సిక్స్
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తులకు చివరి తేది: జూలై 30
వెబ్‌సైట్: http://ded.nls.ac.in
ప్రవేశాలు
Published Sun, May 11 2014 10:00 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement