జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్.. మీకోసం ప్రత్యేకం.. | Jobs and Adimssions alerts Special for You | Sakshi
Sakshi News home page

జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్.. మీకోసం ప్రత్యేకం..

Published Tue, Jul 15 2014 11:39 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

Jobs and Adimssions alerts Special for You

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్  సోషల్ సెన్సైస్-ముంబై
 పోస్టులు
 - ప్రోగ్రామ్ ఆఫీసర్
 అర్హతలు: సోషల్ వర్క్/సోషల్ సెన్సైస్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
 - అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తులకు చివరి తేది: జూలై 17(ప్రోగ్రామ్ ఆఫీసర్), జూలై 25(అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్)
 వెబ్‌సైట్: http://www.tiss.edu/   
 
 మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2014
 కోర్సులు: ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఏ
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. చివరి ఏడాది విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 ఎంపిక: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా
 దరఖాస్తు: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ ద్వారా
 రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 23
 హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది:
 ఆగస్టు 25
 ఆఫ్‌లైన్ టెస్ట్ తేది: సెప్టెంబరు 7
 ఆన్‌లైన్ టెస్ట్ తేది: సెప్టెంబరు 13
 వెబ్‌సైట్: http://apps.aima.in/matsept14/
 
 కృష్ణా యూనివర్సిటీ రీసెర్చ్ సెట్
 కృష్ణా యూనివర్సిటీ(కేఆర్‌యూ) మచిలీపట్నం, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రీసెర్చ్ సెట్ - 2014కు దరఖాస్తులు కోరుతోంది.
 రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2014
 కోర్సు: ఎంఫిల్, పీహెచ్‌డీ(ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్)
 విభాగాలు: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, తెలుగు, ఎడ్యుకేషన్.
 అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
 ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 14
 వెబ్‌సైట్: http://www.krishnauniversity.ac.in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement