అడ్మిషన్‌‌స, జాబ్స్ | Admissions, Jobs notifications | Sakshi
Sakshi News home page

అడ్మిషన్‌‌స, జాబ్స్

Published Mon, Dec 1 2014 10:25 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Admissions, Jobs notifications

బీఐఎంలో ఎంబీఏ
తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ యూనివర్సిటీకి చెందిన భారతీదాసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (బీఐఎం) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎంబీఏ
విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్, సిస్టమ్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్.
కాలపరిమితి: రెండేళ్లు
అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. క్యాట్/ సీమ్యాట్/ జీమ్యాట్‌లో అర్హత సాధించాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 9
వెబ్‌సైట్: http://www.bim.edu/
 
ఫ్యాక్ట్‌లో సర్టిఫికెట్ కోర్సులు
ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్) కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
హెవీ ఎక్యూప్‌మెంట్ ఆపరేషన్స్
కాలపరిమితి: మూడు నెలలు.
అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు లైట్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి.
ఎంపిక: మెరిట్ ప్రాతిపదికన.
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ మెయింటనెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్.
కాలపరిమితి: మూడు నెలలు.
అర్హతలు: ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ అప్లయిడ్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్/ డిప్లొమా/ బీఎస్సీ ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15
వెబ్‌సైట్: http://www.fact.co.in/
 
పంజాబ్ యూనివర్సిటీ
పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్.. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోర్సు: ఎంబీఏ
విభాగాలు: జనరల్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ హ్యూమన్ రిసోర్స్.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎంపిక: క్యాట్ - 2014, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 18, 2015
వెబ్‌సైట్: http://puchd.ac.in
 
ఐఐటీ - గాంధీనగర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - గాంధీనగర్.. ఎంఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోర్సు: ఎంఏ (సొసైటీ అండ్ కల్చర్)
వ్యవధి: రెండేళ్లు.
అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 12, 2015
వెబ్‌సైట్: http://hss.iitgn.ac.in/masc
 
బిట్స్ పిలానీ - దుబాయ్
బిట్స్ పిలానీ - దుబాయ్ క్యాంపస్.. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఎంఈ ప్రోగ్రామ్స్:
డిజైన్ ఇంజనీరింగ్
సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్
బయోటెక్నాలజీ
 మైక్రో ఎలక్ట్రానిక్స్
 
ఎంబీఏ కోర్సులు:
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్
ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్.
 
పీహెచ్‌డీ
అర్హత: 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంఎస్/ఎంబీఏ/ఎంఫిల్ ఉత్తీర్ణత.
ఎంపిక: అకడమిక్ రికార్డ్, పని అనుభవం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15
వెబ్‌సైట్: www.bits-dubai.ac.ae
సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
 
సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - రూర్కీ.. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సైంటిస్ట్/ సీనియర్ సైంటిస్ట్: 31
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్.
అర్హత: సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ
ఉత్తీర్ణత.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 32/37 ఏళ్లు.
వేతన శ్రేణి: రూ.15600 - రూ.39100,
గ్రేడ్ పే రూ.6600/రూ.7600
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15
వెబ్‌సైట్: www.cbri.res.in

మహాత్మాగాంధీ యూనివర్సిటీ
కొట్టాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎంఫిల్  కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, రిహబిలిటేషన్ సైకాలజీ, బిహేవిరియల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, పాలిమర్ కెమిస్ట్రీ.
అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 12
వెబ్‌సైట్:http://mgu.ac.in/

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్రిమోట్ సెన్సింగ్
డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్‌ఎస్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సైంటిస్ట్
ఖాళీల సంఖ్య: 3
విభాగాలు: జియోఫిజిక్స్, వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్ జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ/జియోఫిజిక్స్/ వాటర్ రిసోర్స్/ హైడ్రాలజీ/ ఆగ్రో -మెటీరియాలజీ/అగ్రికల్చర్ ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
వయసు: 35 ఏళ్లక మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జనవరి 2
వెబ్‌సైట్:http://bis.iirs.gov.in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement