మౌలానా ఆజాద్ నేషనల్
ఉర్దూ యూనివర్సిటీ
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్-ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఐటీఐ ట్రేడ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: డ్రాఫ్ట్స్‌మెన్ - సివిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ప్లంబింగ్.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత. ప్లంబింగ్‌కు ఎనిమిదో తరగతి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 10 వెబ్‌సైట్: ఠీఠీఠీ.ఝ్చఠఠ.్చఛి.జీ
ఎంజీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సెన్సైస్
ఎంజీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సెన్సైస్, నవీ ముంబై కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: ఎమ్‌డీ/ఎమ్మెస్
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, ఎఫ్‌ఎమ్‌టీ, ఇమ్యునో హెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యుజన్, కమ్యూనిటీ మెడిసిన్
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 27
వెబ్‌సైట్: www.mgmuhs.com
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎంబీఏ(రెండేళ్లు)
అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/సీమ్యాట్/గ్జాట్/జీమ్యాట్ స్కోరు ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ(ఐదేళ్లు)
అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు. జాతీయ స్థాయి అర్హత పరీక్షలైన ఎస్‌ఏటీ/యూజీఏటీ/జిందాల్ అడ్మిషన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
వెబ్‌సైట్ : www.jgbs.edu.in
ఉద్యోగాలు
ఆర్జీయూకేటీ, హైదరాబాద్
ఐఐఐటీ క్యాంపస్‌లలో పోస్టుల భర్తీకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్
స్టూడెంట్ కౌన్సెలర్
(మృదంగం, వోకల్, కూచిపూడి డ్యాన్స్)
స్టాఫ్ నర్స్
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్
ఫార్మసిస్ట్
సైకాలజిస్ట్ కమ్ కౌన్సెలర్
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
నియామక క్యాంపస్‌లు:
ఐఐఐటీ-నూజివీడు, రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ
(ఇడుపులపాయ),
బాసర (ఆదిలాబాద్)
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 25
వెబ్‌సైట్: www.rgukt.in
ఫెలోషిప్స్
ఎన్‌ఐఎన్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్), హైదరాబాద్ సీనియర్ రీసెర్చ్‌ఫెలో కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది.
అర్హతలు: బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ. రీసెర్చ్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
ఇంటర్వ్యూ తేది: జూన్ 25
వెబ్‌సైట్: ninindia.org
ప్రవేశాలు, ఉద్యోగాలు
Published Mon, Jun 23 2014 10:20 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement