హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్, నాసిక్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నీషియన్ ఖాళీల సంఖ్య: 56
విభాగాలు: ఎయిర్‌ఫ్రేమ్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంట్, రేడియో, రాడార్, అర్మామెంట్, మెటీరియాలజీ.
అర్హతలు: ఐఏఎఫ్ డిప్లొమా/ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉండాలి.మెటీరియాలజీ విభా గానికి ఇంటర్, పీసీ ఆపరేషన్స్‌లో ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ ఉండాలి.సంబంధిత విభా గంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేది: ఆగస్టు 20
వెబ్‌సైట్: www.halin-dia.com
క్యాట్ -2014
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లలో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2014 నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం క్యాంపస్‌ల్లో మేనేజ్‌మెంట్ పీజీ, ఫెలో ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి అవకాశం ఉంటుంది.
అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు.
పరీక్ష తేదీలు: నవంబరు 16, 22
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 30 వరకు
వెబ్‌సైట్: www.iimcat.ac.in
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా-బెంగళూరు చాప్టర్ కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఇంటెన్సివ్ కోర్స్ ఇన్ యాక్టింగ్
సీట్ల సంఖ్య: 20
కాలపరిమితి: ఏడాది
అర్హతలు: ఏదైనా డిగ్రీ. థియేటర్ ఆర్ట్స్‌లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. కనీసం నాలుగు స్టేజి ప్రొడక్షన్స్‌లో పాల్గొని ఉండాలి.
వయసు: 20నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 13
వెబ్‌సైట్:http://nsd.gov.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ, బడౌహి (ఉత్తర ప్రదేశ్) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్స్: బీటెక్ (కార్పెట్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ)
విభాగాలు: అడ్వాన్సెస్ ఇన్ కార్పెట్ టెక్నాలజీ, హోమ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ డిజైన్ టెక్నాలజీ.
ఎంపిక: జేఈఈ మెయిన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 9
వెబ్‌సైట్: http://iict.ac.in
ఉద్యోగాలు,ప్రవేశాలు
Published Sun, Jul 27 2014 10:14 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement