ఉద్యోగాలు | Jobs in syndicate bank | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Fri, Nov 7 2014 10:35 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Jobs in syndicate bank

సిండికేట్ బ్యాంక్
 మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, నొయిడాలోని ఎన్‌ఐటీటీఈ ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్తంగా అందిస్తున్న ‘పోస్ట్ గ్రాడ్యుయేట్  డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు’లో ప్రవేశాలకు సిండికేట్ బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులను ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్) పోస్టులకు ఎంపిక చేస్తారు.
 
ఖాళీల సంఖ్య: 400
 అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష (ఆన్‌లైన్ టెస్టు), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:     నవంబరు 18
 ఆన్‌లైన్ టెస్టు తేది: డిసెంబరు 27
 వెబ్‌సైట్: www.syndicatebank.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement