ఉద్యోగాలు | jobs notification | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Mon, Oct 27 2014 10:46 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs notification

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్  వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: 10
అర్హతలు:బీఎస్సీ (ఎంపీసీ) లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
స్టోర్ అసిస్టెంట్ (గ్రేడ్ - 2): 1
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం.
వయసు:30 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 25
వెబ్‌సైట్:www.nationalfertilizers.com
 
సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఎలక్ట్రికల్-2, ఎలక్ట్రానిక్స్-1, కంప్యూటర్ సైన్స్-1, జియాలజీ-1, ఇన్‌స్ట్రుమెంటేషన్-2,
సివిల్ ఇంజనీరింగ్-3, కెమిస్ట్రీ-5.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: అర్హత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 25
వెబ్‌సైట్: http://cbri.res.in/

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్.
అర్హత: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: జనవరి 15- ఫిబ్రవరి 27
వెబ్‌సైట్: www.powergridindia.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement