టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హైదరాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సైంటిఫిక్ ఆఫీసర్(ఇ)
సైంటిఫిక్ ఆఫీసర్(డి)
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
దరఖాస్తులు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 25
వెబ్‌సైట్: www.tifr.res.in
ఆర్జీయూకేటీలో నాన్‌టీచింగ్ ఫ్యాకల్టీ
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, హైదరాబాద్ కింది నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సూపరింటెండెంట్, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామర్/సీనియర్ అసిస్టెంట్, సెక్రటరీ కమ్ స్టెనో, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, వర్క్స్ ఇన్స్‌పెక్టర్(సివిల్, ఎలక్ట్రికల్), లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రరీ అసిస్టెంట్, ఐటీ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్/నెట్‌వర్క్ సపోర్ట్ ఇంజనీర్, ఐటీ ప్రోగ్రామర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, వర్క్‌షాప్ ఫోర్‌మెన్, టెక్నికల్ ఆఫీసర్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆఫీసర్(హౌజ్ కీపింగ్ అండ్ పబ్లిక్ హెల్త్), హాస్టల్ అండ్ మెస్ కేర్‌టేకర్, స్పోర్ట్స్ ఆఫీసర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్.
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 3
వెబ్‌సైట్: www.rgukt.in
జేఎన్‌టీయూహెచ్‌సీఈహెచ్, హైదరాబాద్
జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజ నీరింగ్, హైదరాబాద్ అడహక్ పద్ధతిలో లెక్చరర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ఇంజనీరింగ్ విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జికల్.
ఇతర విభాగాలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఎంబీఏ
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన నమూనాలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 18
వెబ్‌సైట్: www.jntuhceh.ac.in
ఎల్‌ఐసీలో రూరల్ కెరీర్ ఏజెంట్స్
భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) రూరల్ కెరీర్ ఏజెంట్ల నియామకానికి గ్రామీణ ప్రాంత అభ్యర్థుల (జనాభా 5000 కంటే తక్కువ) నుంచి దరఖాస్తులు కోరుతోంది.
రూరల్ కెరీర్ ఏజెంట్
ప్రయోజనాలు: కమిషన్‌తో పాటు స్టయిఫెండ్ లభిస్తుంది.
అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత.
వయసు: కనీసం 18 ఏళ్లు ఉండాలి
దరఖాస్తులు: సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో లభిస్తాయి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 7
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com
చూడొచ్చు.
ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లైయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో పర్మినెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్డ్ విభాగాల్లోని ఉద్యోగాల్లో నియమిస్తారు.
విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్
అర్హతలు: ఫ్లైయింగ్ బ్రాంచ్: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి.
ఇంటర్ ఎంిపీసీ చదివి ఉండాలి.
వయసు: 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
టెక్నికల్ బ్రాంచ్(ఏరోనాటికల్): ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/బీకామ్ లేదా 50% మార్కులతో ఏదైనా పీజీ ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 7
వెబ్‌సైట్: www.careerairforce.nic.in
ఉద్యోగాలు
Published Tue, Jun 10 2014 10:15 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement