ఎన్టీపీసీ
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
అర్హతలు: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ఎంటెక్(బయోటెక్నాలజీ) ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: గేట్ 2015 రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: గేట్ స్కోరు ఆధారంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 20 నుంచి జనవరి 19
వెబ్‌సైట్: http://www.ntpc.co.in/
సెయిల్
పశ్చిమ బెంగాల్‌లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలిస్ట్స్/మెడికల్ ఆఫీసర్స్
విభాగాలు: ఫిజీషియన్, పిడియాట్రిక్స్, ఆర్థోపెడిక్ సర్జన్, ఆక్యుపేషనల్ హెల్త్
పారా మెడికల్ స్టాఫ్
విభాగాలు: స్టాఫ్ నర్స్(ఫిమేల్) ట్రైనీ, స్టాఫ్ నర్స్(మేల్) ట్రైనీ, ఫార్మాసిస్ట్, ఎక్స్‌రే టెక్నీషియన్, పబ్లిక్ హెల్త్ ఇన్స్‌పెక్టర్
అటెండెంట్ కం టెక్నీషియన్(బాయిలర్ ఆపరేషన్)
ఆపరేటర్ కం టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్)
అటెండెంట్ కం టెక్నీషియన్(ట్రైనీ)- డంపర్ ఆపరేటర్
అర్హతలు తదితర పూర్తి వివరాలకోసం నోటిఫికేషన్ చూడొచ్చు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3
వెబ్‌సైట్: http://www.sail.co.in
ఉద్యోగాలు
Published Thu, Oct 2 2014 10:33 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement