మాదిరి ప్రశ్నలు | model questions | Sakshi
Sakshi News home page

మాదిరి ప్రశ్నలు

Published Tue, Sep 17 2013 12:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

model questions


 1.    ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు తవ్వకాలు జరిపినవారు?
     1) సంభర్    2) హట్లీ
     3) డాక్టర్ కింగ్    4) సర్ కోల్‌కింగ్
 
 2.    భారత్‌లో బొగ్గు తవ్వకాలు చేపట్టినవారు?
     1) సంభర్     2) హట్లీ
     3) డాక్టర్ కింగ్     4) 1, 2
 
 3.    బొగ్గు నిల్వల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ర్టం?
     1) జార్ఖండ్     2) ఒడిశా
     3) ఛత్తీస్‌గఢ్     4) ఆంధ్రప్రదేశ్
 
 4.    బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ర్టం?
     1) జార్ఖండ్     2) ఒడిశా
     3) ఛత్తీస్‌గఢ్     4) ఆంధ్రప్రదేశ్
 
 5.    భారతదేశంలో సంభర్, హట్లీ అనే ఆంగ్లేయులు రాణిగంజ్, బీర్భమ్ గనుల నుంచి బొగ్గును వెలికితీశారు. ఈ ప్రాంతాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
     1) బీహార్     2) జార్ఖండ్
     3) ఒడిశా     4) పశ్చిమ బెంగాల్
 
 6.    బొగ్గును జాతీయీకరణ చేసిన సంవత్సరం?
     1) 1970       2) 1971   
     3) 1972       4) 1973
 
 7.    భారతదేశంలో ఏ రంగంలో ఎఫ్‌డీఐలను  నిషేధించారు?
     1) రక్షణ ఉత్పత్తులు     
     2) ప్రభుత్వ రంగ బ్యాంకులు
     3) పొగాకు పరిశ్రమ      4) పైవన్నీ
 
 8.    ఏపీలో పొగాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా?
     1) గుంటూరు     2) తూర్పు గోదావరి
     3) ప్రకాశం         4) కరీంనగర్
 
 9. కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
     1) గుంటూరు     2) రాజమండ్రి
     3) లాం     4) ఎర్రగుంట్ల
 
 10.    దేశంలో చక్కెర ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్న రాష్ర్టం?
     1) యూపీ     2) మహారాష్ర్ట
     3) ఏపీ     4) తమిళనాడు
 
 11. దేశంలో చక్కెర ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ర్టం?
     1) యూపీ     2) మహారాష్ర్ట
     3) ఏపీ     4) తమిళనాడు
 
 12.    పంచదార పరిశ్రమకు సంబంధించని
 కమిటీ?
     1) గుండురావు అండ్ సేన్ కమిటీ
     2) మహాజన్ కమిటీ
     3) రంగరాజన్ కమిటీ
     4) ఇరాడి కమిటీ
 
 13.    ఆంధ్రప్రదేశ్‌లో పంచదార పరిశ్రమలు అత్యధికంగా కేంద్రీకృతమైన ప్రాంతం?
     1) ఉత్తర తెలంగాణ     2) దక్షిణ తెలంగాణ
     3) రాయలసీమ      4) కోస్తాంధ్ర
 
 14. రాష్ర్టంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల) కోసం ఏ సంస్థను నోడల్ ఏజెన్సీగా ప్రకటించారు?
     1) ఎస్‌ఎఫ్‌సీ    2) ఏపీఐఐసీ
     3) ఏపీఎస్‌ఐడీసీ     4) ఏపీఐడీసీ
 
 సమాధానాలు
 1)  3;    2)  4;    3)  1;    4)  1;     5)  4;    6)  4;    7)  3;    8)  3;     9)  2;    10) 1;    11) 2;    12) 4;     13) 4;    14) 2;  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement